జార్జి ఫెర్నాండెజ్‌ మృతికి వైయస్‌ జగన్‌ సంతాపం..

హైదరాబాద్‌: కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌కు మృతికి వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. ఆయన మరణంతో దేశం నైతిక విలువలు కలిగిన  సోషలిస్ట్‌ నాయకుడిని కోల్పోయిందన్నారు. ఆయన సేవల అజరామజరం, నేటి యువతకు స్పూర్తి దాయకమని కొనియాడారు.

తాజా ఫోటోలు

Back to Top