‘నన్ను అణచివేయాలని చూస్తే పడిలేచిన కడలి కెరటంలా పైకి ఎగసిపడతాను. గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంతో తిరిగి వస్తాను’ అన్న వైయస్ జగన్ ఆ మాటల్ని నిజం చేసుకున్నారు. ఎన్నో సవాళ్లు ఆటుపోట్లు ఎదురైనా ప్రజా సేవే పరమావధిగా మొక్కవోని విశ్వాసంతో సీఎం వైయస్ జగన్ ముందడుగు వేస్తున్నారు. ఆత్మవిశ్వాసమే ఆయువుగా దేశంలోనే ఆదర్శ సీఎంగా ఎదిగారు. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, తప్పుడు ప్రచారాలు, గత టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు ఎదుర్కొని పోరాట యోధుడిగా ఎదురు నిలిచి అకుంఠిత దీక్షకు సంకేతంగా మారారు. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ స్వచ్ఛమైన పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రజలకిచ్చిన మాట కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, పరిస్థితులు సహకరించపోయినా.. సంకల్పబలంతో ముందుకుసాగుతున్నారు. మూడేళ్లలోనే దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా పరిపాలన సాగిస్తున్నారు. ఒక వైపు కరోనా వంటి విపత్కర పరిస్థితులు.. ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం చేస్తూనే, మరోవైపు సంక్షేమాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నారు. టీడీపీ పాలనలో చంద్రబాబుతో ముగ్గురు మీడియా మిత్రులు కలసి నలుగురు దొంగల ముఠాగా ఏర్పడి రాష్టాన్న్రి దోచుకున్నారు. ఇప్పుడే అదే దుష్ట చతుష్టయం సీఎం వైయస్ జగన్ ప్రభుత్వంపై ఉదయం నుంచి రాత్రి వరకు దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. వైయస్ జగన్‌ను సీఎంగా దించాలని ఆ నలుగురు కంకణం కట్టుకున్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే రాష్టాన్న్రి దోచుకోవచ్చని వీరి ఆలోచనగా ఉంది. ఈ దుష్టచతుష్టయాన్ని పాతాళంలో పాతిపెట్టేందుకు సోషల్ మీడియానే జగనన్నకు నిజమైన సైన్యం. లక్షలాది కుటుంబాలకు మంచి జరగాలంటే మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఇందుకు తమవంతుగా సోషల్ మీడియాలో వారియర్లుగా పని చేసేందుకు ఆసక్తి ఉన్నారా?. జగనన్న ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా?. అయితే జగనన్న సోషల్ మీడియా వారియర్ గా చేరండి, ఆంధ్ర ప్రదేశ్ నలుమూలలకు జగనన్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు మీ ద్వారా చేరవేయండి!. జగనన్న ఆశయాలను ముందుకు తీసుకువెళ్లండి. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వేదికగా పోస్టులు, ప్రత్యేక కథనాలు రాసి మనవంతు సాయంగా జగనన్నకు అండగా నిలుద్దాం. సోషల్ మీడియా యాక్టివ్‌గా పని చేయాలనుకుంటున్నారా..? జగనన్న పాలనా పరంపర కొనసాగించాలని, 2024 ఎన్నికలకు మద్దతుగా భాగస్వాములవుతున్న వేల మంది " జగనన్న సోషల్ మీడియా వారియర్స్ గా మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఇక్కడ నమోదు చేసుకోండి.. https://www.jaganannasocialmediawarriors.com/en