మంగళగిరి ఎయిమ్స్‌ సభ్యుడిగా విజయసాయిరెడ్డి

 న్యూఢిల్లీ :  దేశంలోని తొమ్మిది ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)ల సభ్యులుగా తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు గురువారం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఇందులో భాగంగా వైయ‌స్ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మంగళగిరి(గుంటూరు) ఎయిమ్స్‌ సభ్యునిగా ఎంపికయ్యారు. ఆయన ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.
 
 

తాజా ఫోటోలు

Back to Top