విశాఖ‌లో టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి మార్నింగ్ వాక్‌

విశాఖ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి విశాఖ‌ప‌ట్నం న‌గ‌రంలో బుధ‌వారం మార్నింగ్ వాక్ నిర్వ‌హించారు. విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో పర్యాటకుల సౌకర్యార్థం బీచ్ పరిశుభ్రతను కాపాడటంలో భాగంగా జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ తో కలిసి బీచ్ లో పలువురు మార్నింగ్ వాకర్స్ తో మాట్లాడి, బీచ్ పై వారి సలహాలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. విశాఖ అభివృద్ధికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధిక ప్రాధాన్య‌త క‌ల్పిస్తున్నార‌ని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top