శ్రీ‌నివాస సేతు వార‌ధి నిర్మాణ ప‌నులు ప‌రిశీలించిన టీటీడీ చైర్మ‌న్‌

తిరుప‌తి: తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు వారధి నిర్మాణ పనులను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం  చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. శ్రీనివాస సర్కిల్ నుంచి నంది సర్కిల్ వరకు రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పూర్తి అయ్యాయని చైర్మన్ తెలిపారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో ఈ వారధి ప్రారంభించి భక్తులు, స్థానికుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిస్తామని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top