సర్‌ ఆర్థర్‌ కాటన్‌కు ఘన నివాళి

వైయ‌స్ జ‌గ‌న్ నివాళులు

తాడేప‌ల్లి: సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని ఒడిసిప‌ట్టి, ధ‌వ‌ళేశ్వ‌రం ఆన‌క‌ట్ట నిర్మించి, గోదావ‌రి జిల్లాల్లో ల‌క్ష‌లాది ఎక‌రాల‌ను స‌స్య‌శ్యామ‌లం చేసిన దార్శ‌నికుడు స‌ర్ ఆర్థ‌ర్ కాట‌న్ అంటూ వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొనియాడారు. క‌రువు కోర‌ల్లో ఉన్న ప్రాంతాల‌ను ప‌చ్చ‌టి తివాచీలుగా మార్చిన ఆ మ‌హానీయుడి వ‌ర్ధంతి సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌న‌స్ఫూర్తిగా నివాళుల‌ర్పిస్తూ..త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

Back to Top