తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్షలు 

వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

తాడేప‌ల్లి: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ తన ఎక్స్‌ ఖాతాలో ఆయన పోస్టు చేశారు.

Back to Top