సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న‌ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ అధ్యక్షతన 222వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ప్రారంభమైంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జ‌రుగుతున్న రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్‌. జవహర్‌రెడ్డి, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్ వై. శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ కార్యదర్శి కె. వి. వి. సత్యనారాయణ, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ.ఎండి. ఇంతియాజ్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌.శ్రీధర్, వ్యవసాయశాఖ కమిషనర్‌ సీహెచ్‌ హరికిరణ్, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ జి. సృజన, ఇతర ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. 

Back to Top