గణతంత్ర వేడుకలకు ముస్తాబు

తాడేప‌ల్లి:  రిపబ్లిక్ డే సమీపిస్తోంది..  బుధవారం జరగనున్న రిపబ్లికే డే సంద‌ర్భంగా తాడేపల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యం, విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియం, న‌గ‌రంలోని ప్ర‌ధాన కూడ‌ళ్ల‌ను విద్యుత్ దీపాల‌తో అలంక‌రించారు.  అటు రిపబ్లిక్‌ డే పరేడ్‌ రిహార్సల్స్‌ కూడా జోరుగా సాగుతున్నాయి.   

Back to Top