సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు రాఖీ విషెష్‌ చెప్పాలనుకుంటున్నారా?..

 అయితే ఇలా చేయండి
 

తాడేప‌ల్లి: అన్నా చెల్లెళ్ల అనుబంధం.. అక్కా తమ్ముళ్ల ప్రేమానురాగం మాటలకందనిది.. అనుక్షణం ఆనందం పంచుతూ కష్టమన్నదే దరి చేరకుండా రక్షగా నిలిచే సోదరుడి చేతికి కట్టే రాఖీ అమూల్యమైనది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్‌ను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. 

అయితే ఈ రాఖీ పండుగ నాడు మీ అభిమాన సోదరుడు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మీరే ప్రత్యక్షంగా శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు వెంటనే మీ సందేశాన్ని సీఎం వైయ‌స్ జగన్‌తో పంచుకోవడానికి ఈ క్రింది ఇవ్వబడిన సూచనలను అనుసరించండి.

►మొదట మీ వీడియోను రికార్డును చేయండి

►రికార్డు చేసిన మీ వీడియోను వాట్సాప్‌ స్టేటస్‌లో కానీ ఇతర సోషల్‌ మీడియా పేజీల్లో కానీ అప్‌లోడ్‌ చేయండి.

►7890689927 నెంబర్‌కు రికార్డు చేసిన వీడియోను పంపండి.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top