సీఎంకు ప్ర‌ధాని, గ‌వ‌ర్న‌ర్ బ‌ర్త్ డే విషెస్ 

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్రధాన‌మంత్రి నరేంద్ర మోడీ ట్విట్ట‌ర్ వేదిక‌గా శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైయ‌స్‌ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ ప్ర‌ధాని మోడీ ట్వీట్‌ చేశారు. అదే విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

Back to Top