సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో పోసాని భేటీ

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో సినీ న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి భేటీ అయ్యారు. శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్‌ను పోసాని ముర‌ళి మర్యాదపూర్వకంగా కలిశారు.

Back to Top