శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పర్వదినాన్ని ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల్లాంటి పథకాలతో ఇంటిల్లిపాది సంతోషంగా ఉన్నారు. నవరత్నాల ప్రాధాన్యతను వివరిస్తూ మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటి ముంగిట ఆయన సతీమణి వేసిన ముగ్గు అందరిని ఆకట్టుకుంటుంది.