వైయ‌స్ అభిషేక్‌రెడ్డి జ్ఞాపకార్థం క్రికెట్ టోర్న‌మెంట్‌

వైయ‌స్ఆర్ జిల్లా: వైయ‌స్ఆర్‌సీసీ యువ నాయ‌కుడు డాక్ట‌ర్ వైయ‌స్ అభిషేక్‌రెడ్డి జ్ఞాప‌కార్థం క్రికెట్ టోర్న‌మెంట్ నిర్వ‌హిస్తున్నారు. ఈ టోర్న‌మెంట్‌ను క‌డ‌ప ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి ప్రారంభించారు. ఆట‌గాళ్ల‌ను ప‌రిచ‌యం చేసుకొని, కొద్దిసేపు వారితో క్రికెట్ ఆడి ఉత్స‌హ‌ప‌రిచారు. అనంత‌రం లింగాల మండలం వెలిదండ్ల గ్రామంలో జరిగిన శ్రీ వరదరాజులస్వామి కల్యాణోత్సవం లో వైయస్ అవినాష్ రెడ్డి  పాల్గొన్నారు.

Back to Top