గుడ్లు తేలేస్తే ఎలా?

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి:  గుడ్లు తేలేస్తే ఎలా అంటూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఎవరూ పట్టించుకోవడం లేదని తనపై తమ కార్యకర్తలతోనే కోడిగుడ్లు వేయించుకొని గుడ్లు తేలేస్తే ఎలా? గుడ్లు వేయించుకున్నంత మాత్రాన గండరగండులు అవుతారా? అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top