సింగపూర్ పారిపోవడానికి చాన్నాళ్ల క్రితమే చంద్రబాబు స్కెచ్ 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

తాడేప‌ల్లి:  ఇక్కడ తేడా వస్తే సింగపూర్ పారిపోవడానికి చాన్నాళ్ల క్రితమే చంద్రబాబు స్కెచ్ వేసి - అక్కడ ఓ హోటల్ కొనుక్కున్నాడు. ఒక ప్రైవేట్ జెట్ రెడీగా పెట్టుకున్నాడు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయిలా 2024 తర్వాత ఈ 'గొట్టం బాబు'కీ అదే పరిస్థితి. ఇద్దరిదీ చివరి మజిలీ సింగపూరే అంటూ వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఈసారి సింగిల్ డిజిట్ కూడా డౌటే
అధికారంలో ఉన్నపుడు తుప్పు నాయుడు PM, పప్పు నాయుడు CM అంటూ పచ్చ మీడియా కలరింగ్ ఇచ్చింది. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు అప్రూవల్ రేటింగ్ 80% అంటూ ఊదరగొడితే 23 సీట్లకు పడ్డాడు. ఇప్పుడు చెంబాను జాకీలేసి లేపడానికి అప్రూవల్ రేటింగ్స్ అని  మొదలెట్టారు. ఈసారి సింగిల్ డిజిట్ కూడా డౌటే అంటూ అంత‌కు ముందు మ‌రో ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top