రావత్‌ దంపతుల పార్థివదేహాలకు నివాళులర్పించిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

 న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్‌ సమీపంలో చోటు చేసుకున్న హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన భారత తొలి సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దంపతుల మృత దేహాలను శుక్రవారం ఢిల్లీలోని వారి నివాసానికి తరలించారు. ప్రజల సందర్శన కోసం రావత్‌ దంపతుల పార్థివదేహాలను ఢిల్లీలోని కామరాజ్‌ మార్గ్‌ నివాసంలో ఉంచారు. ఈ క్రమంలో  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వి.విజ‌య‌సాయిరెడ్డి  రావత్ ఇంటికి చేరుకుని.. దంపతులకు నివాళులర్పించారు.    

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top