అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం కొనసాగుతోంది. తొలుత ముఖ్యమంత్రి, సభానాయకుడైన వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితో పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రమాణం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎంలు, మంత్రులు, సభ్యులతో అక్షర క్రమంలో పదవీ స్వీకార ప్రమాణం చేస్తున్నారు. మంత్రల పదవీ స్వీకార ప్రమాణం ఈ విధంగా సాగింది ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన అంజాద్ బాషా షేక్ బేపారి అనే నేను.. అంటూ అల్లా సాక్షిగా ఆయన ప్రమాణం చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన పుష్పశ్రీవాణి అనే నేను అంటూ దైవసాక్షిగా ఆమె ప్రమాణం చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నారాయణస్వామి కే అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన అనిల్‌కుమార్ పాలుబోయిన అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన గౌతంరెడ్డి మేకపాటి అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన గుమ్మనూరు జయరాం అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కన్నబాబు కురసాల అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన బుగ్గున రాజేంద్రనాథ్‌రెడ్డి అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన మాలగుండ్ల శంకరనారాయణ అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన బొత్స సత్యనారాయణ అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన చెరుకువాడ శ్రీరంగనాథరాజు అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు