వచ్చే నెల మొదటివారంలో  నెల్లూరు, సంగం బ్యారేజీలు ప్రారంభం

సంగం బ్యారేజీ పనులను పరిశీలించిన  మంత్రులు అంబటి, కాకాణి

నెల్లూరు: వచ్చే నెల మొదటివారంలో  నెల్లూరు, సంగం బ్యారేజీలను సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. శనివారం నెల్లూరు జిల్లాలో మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి పర్యటించారు. సంగం బ్యారేజీ పనులను మంత్రులు పరిశీలించారు. నెల్లూరు, సంగం బ్యారేజీల ప్రారంబోత్సవం అనంతరం రైతులతో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమావేశం అవుతారని మంత్రులు చెప్పారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top