1670 సమ్మర్‌ క్యాంపుల ఏర్పాటు

మంత్రి ఆర్కే రోజా
 

విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా 1670 సమ్మర్‌ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు మంత్రి రోజా తెలిపారు. మట్టిలో మాణిక్యాలను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో ఆడిస్తామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
 

Back to Top