టీడీపీ సభ్యులకు అంత ఉలికిపాటు ఎందుకు?

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
 

అసెంబ్లీ: ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతుంటే టీడీపీ సభ్యులకు ఎందుకంత ఉలికిపాటు అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. వంశీ మాట్లాడకముందే టీడీపీ సభ్యులు ఉలికిపడుతున్నారని పేర్కొన్నారు. సభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే హక్కుందన్నారు. సభ్యుడు మాట్లాడేందుకు సభాపతికి అన్ని హక్కులున్నాయన్నారు.

Read Also: వైయ‌స్ఆర్‌సీపీలోకి గోక‌రాజు గంగ‌రాజు సోద‌రులు  

తాజా ఫోటోలు

Back to Top