‘పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌’పై మంత్రి అనిల్‌ సమీక్ష

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి సంబంధించి అంశాలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ ఇరిగేషన్‌ శాఖ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఇరిగేషన్‌ శాఖ ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top