ముఖ్య‌మంత్రిని క‌లిసిన మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, విక్ర‌మ్‌రెడ్డి

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, దివంగ‌త మంత్రి గౌత‌మ్‌రెడ్డి సోద‌రుడు మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డిలు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప‌లు అంశాల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో చ‌ర్చించారు. 

తాజా ఫోటోలు

Back to Top