మండలిలో వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లు

శాసన మండలి: అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసన మండలిలో ప్రవేశపెట్టారు. అలాగే సీఆర్‌డీఏ రద్దు బిల్లును మంత్రిబొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. టీడీపీ పట్టుబట్టిన రూల్స్‌ 71పై ప్రభుత్వం చర్చకు సిద్ధమైంది. అయితే రూల్స్‌ 71పై చర్చించకుండా పోడియం వద్ద టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు.

తాజా వీడియోలు

Back to Top