రెండు నియోజకవర్గాలకు వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌ల ప్ర‌క‌ట‌న‌

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌చార్జ్‌ల‌ను ప్ర‌క‌టిస్తూ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
పర్చూరు- ఎడం బాలాజీ, కందుకూరు-కటారి అరవిందా యాదవ్‌ను నియ‌మించారు.
 

Back to Top