అంబేద్కర్‌కు గవర్నర్, సీఎం  ఘన నివాళులు

విజయవాడలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం

విజయవాడ: రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు శనివారం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొని అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రతిజ్ఞ చేయించారు.
 

తాజా వీడియోలు

Back to Top