వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అభినందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: వైద్య ఆరోగ్యశాఖ అధికారులను  ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి అభినందించారు. పేపర్‌ రహిత వైద్యసేవలు (డిజిటల్‌ హెల్త్‌ సర్వీసెస్‌) అంశంలో జాతీయస్ధాయిలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ  ఐదు అవార్డులను గెలుచుకుంది. ఈ మేర‌కు  అధికారులను  ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్ అభినందించారు. కార్య‌క్ర‌మంలో మంత్రి విడ‌ద‌ల ర‌జినీ, సీఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి, కృష్ణ‌బాబు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top