‘జై జవాన్- జై కిసాన్’ నినాదం నేటికీ ప్ర‌తిధ్వ‌నిస్తూనే ఉంది

లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి జ‌యంతి సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

తాడేప‌ల్లి: లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి దేశానికి అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. నేడు లాల్ బ‌హదూర్ శాస్త్రి జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకుంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ``స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడిగా, మాజీ ప్ర‌ధానిగా లాల్ బ‌హ‌దూర్ శాస్త్రిగారు దేశానికి అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. ‘జై జవాన్, జై కిసాన్’ అంటూ ఆయ‌న ఇచ్చిన పిలుపు నేటికీ ప్ర‌తిధ్వ‌నిస్తూనే ఉంది. ఆయ‌న తీసుకున్న ఎన్నోవిప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌లు దేశాన్ని శిఖ‌రాగ్రాన నిలిపాయి. నేడు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రిగారి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు`` అరిస్తూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top