రేపు సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రకాశం జిల్లా దర్శి పర్యటన

దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్న సీఎం

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు(20.12.2022) ప్ర‌కాశం జిల్లా ద‌ర్శిలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు దర్శి చేరుకుని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్న సీఎం, అనంతరం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1 గంటకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top