గోశాల‌ను సంద‌ర్శించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

తాడేప‌ల్లి: తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గోశాలను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంద‌ర్శించారు. అక్క‌డ ఉన్న ఏర్పాట్ల‌ను అడిగి తెలుసుకున్నారు. గోశాల‌లో ఉన్న ఆవుల‌కు ఎలాంటి కొర‌త లేకుండా చూసుకోవాల‌ని సూచించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంట  ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, అధికారులు ఉన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top