జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

న్యూఢిల్లీ:   భార‌త‌ ఉప రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. శ‌నివారం జ‌రిగిన ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నికలో జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ ఘ‌న విజ‌యం  సాధించ‌డం ప‌ట్ల వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top