ఆదాయార్జ‌న శాఖ‌ల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: రాష్ట్రానికి ఆదాయం స‌మ‌కూర్చే రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, గనులు, ఎక్సైజ్‌ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, అటవీపర్యావరణశాఖ స్పెషల్‌ సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఎక్సైజ్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, మైనింగ్‌ స్పెషల్‌ సీఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్త, రోడ్డు రవాణా, భవనాలశాఖ కార్యదర్శి పీఎస్‌ ప్రద్యుమ్న, రవాణాశాఖ కమిషనర్‌ మనీష్‌ కుమార్‌ సిన్హా, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ టాక్సెస్‌ ఎం గిరిజాశంకర్, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ వివేక్‌ యాదవ్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ కోటేశ్వరరావు, రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ కమిషనర్‌ రామకృష్ణ, ఏపీ స్టేట్‌ బెవెరెజేస్‌ కార్పొరేషన్‌ ఎండీ డి వాసుదేవరెడ్డి, మైన్స్‌ డైరెక్టర్‌ వెంకటరెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

Back to Top