స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్ర‌మోష‌న్‌బోర్డుపై సీఎం స‌మీక్ష‌

తాడేప‌ల్లి: స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్‌పై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్‌, టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా, సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌, ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top