కాసేప‌ట్లో `స్పంద‌న‌`పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ‘స్పందన’పై సమీక్షా సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడనున్నారు. ఈ స‌మావేశంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్చించనున్నారు. అధికారుల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు.

Back to Top