అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై సీఎం వైయ‌స్‌ జగన్ సమీక్ష

తాడేప‌ల్లి: విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి సమీక్ష నిర్వ‌హిస్తున్నారు. సుమారు రూ. 420 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం, స్మృతివనాన్ని దేశంలోనే ఒక చారిత్రక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు. త్వరితగతిన పనులు జరుగుతున్నాయి.  త్వరలోనే సీఎం చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవమవుతుందని మంత్రి మేరుగ తెలిపారు. 

తాజా వీడియోలు

Back to Top