శ్రీశ్రీ రచనలు తరతరాలకూ స్ఫూర్తినిరగిలించే దివిటీలు

శ్రీశ్రీ జయంతి సందర్భంగా స్మరించుకున్న సీఎం వైయస్‌ జగన్‌ 
 

 
తాడేపల్లి: శ్రీశ్రీ రచనలు తరతరాలకూ స్ఫూర్తినిరగిలించే దివిటీలుగా నిత్యం వెలుగుతూనే ఉంటాయని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా  సీఎం వైయస్‌ జగన్‌ స్మరించుకుంటూ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. కవిత్వానికి ఉండే శక్తి ప్రపంచాన్ని కదిలించగలదని, సమాజ హితానికి తోడ్పడగలదని శ్రీశ్రీ తన అభ్యుదయ రచనల ద్వారా చాటిచెప్పారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top