మహాత్మా గాంధీకి సీఎం వైయస్‌ జగన్‌ నివాళి

తాడేపల్లి: మహాత్మా గాంధీకి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. మహాత్ముడి వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 
 

Back to Top