నారాయణ మృతదేహానికి సీఎం వైయస్‌ జగన్‌ దంపతుల నివాళి

అనంతపురం: ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. అనంతపురం జిల్లా దిగువపల్లిలో గ్రామానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు చేరుకొని నారాయణ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నారాయణ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. నారాయణ కుటుంబానికి అండగా ఉంటానని సీఎం వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. 

Read Also: ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మకు శాంతి

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top