ముస్లిం సోదరసోదరీమణులకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్ష‌లు

తాడేప‌ల్లి: మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజైన మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు ముఖ్యమంత్రి వైయస్ జగ‌న్‌మోహ‌న్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ``సాటి మనుషుల పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, ప్రపంచ శాంతి మహ్మద్ ప్రవక్త మానవాళికి ఇచ్చిన గొప్ప సందేశాలు. మహ్మద్ ప్రవక్త పుట్టినరోజు మిలాద్-ఉన్-నబీ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముస్లిం సోదరసోదరీమణులందరికీ శుభాకాంక్షలు. అల్లాహ్ దీవెనలతో అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను`` అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

Back to Top