తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఎంపీ, లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డికి న్యూయార్క్ సిటీలో ఘన స్వాగతం లభించింది. భారత ప్రభుత్వం తరపున అమెరికా యునైటెడ్ నేషన్స్ కు వచ్చిన సందర్భం లో న్యూయార్క్ సిటీ లో వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు, అమెరికా కన్వీనర్ కడప రత్నాకర్ ఆధ్వర్యంలో ఎంపీ మిథున్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ ఎన్ఆర్ఐ వింగ్ సభ్యులను ఎంపీ మిథున్‌రెడ్డి ఆప్యాయంగా పలకరించారు.