కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ 

న్యూఢిల్లీ: కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి రాజ్‌కుమార్‌సింగ్ తో ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్  మోహ‌న్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ. 6వేల కోట్ల విద్యుత్‌ బకాయిలపై చర్చించిన‌ట్లు స‌మాచారం. 8 ఏళ్లుగా ఈ సమస్య పరిష్కారం కాలేదని గుర్తు చేసిన‌ట్లు తెలుస్తోంది.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top