గిలీడ్‌ ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

అమెరికా: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో గిలీడ్‌ ఫార్మా కంపెనీ ప్రతినిధులు సమావేశామయ్యారు. ఫార్మా, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సీఎం వైయస్‌ జగన్‌ కోరారు.  హై అండ్‌ ఔషద తయారీకి రాష్ట్రంలో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 
 

Back to Top