మంత్రి అనిల్‌ను అభినందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అమ‌రావ‌తి: శాససనభలో ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను  జలవనరులశాఖ మంత్రి పి అనిల్‌ కుమార్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. నెల్లూరు నగరపాలక సంస్ధ ఎన్నికల్లో వైయస్సార్సీపీ ఘనవిజయం సాధించినందుకు మంత్రి అనిల్‌ కుమార్‌ను, జిల్లా పార్టీ నేతలను సీఎం శ్రీ వైయస్‌.జగన్ అభినందించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top