వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క‌ర్త వివాహ రిసెప్ష‌న్‌కు ముఖ్య‌మంత్రి హాజ‌రు

విజ‌య‌వాడ‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాయి ప్రశాంత్‌ వివాహా రిసెప్షన్‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. విజ‌య‌వాడ‌లోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వివాహా రిసెప్షన్‌కు హాజ‌రై వరుడు సాయి ప్రశాంత్, వధువు శరణ్య రెడ్డిలను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వ‌దించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ త‌ల‌శిల ర‌ఘురాం, త‌దిత‌రులు ఉన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top