పూనం మాల‌కొండ‌య్య కుమారుడి వివాహానికి సీఎం హాజ‌రు

విజ‌య‌వాడ‌: సీఎం స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, డాక్టర్‌ మన్నం మాలకొండయ్య ఐపీఎస్‌ (రిటైర్డ్‌)ల కుమారుడి వివాహా వేడుకకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. విజ‌య‌వాడ పోరంకి ఎమ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వేడుకకు హాజ‌రై వరుడు శ్రీధర్, వధువు అహల్యలను ముఖ్యమంత్రి ఆశీర్వ‌దించారు.

Back to Top