ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి కుమారుడి వివాహానికి సీఎం హాజ‌రు

అమ‌రావ‌తి: గుంటూరు వెస్ట్‌ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ రావు కుమారుడి వివాహ వేడుకకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని వరుడు మద్దాలి కృష్ణ వినూత్, వధువు చలమచర్ల లక్ష్మీ సుదీపలను ముఖ్యమంత్రి ఆశీర్వ‌దించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top