పల్నాడు జిల్లా : దాచేపల్లి పట్టణంలో టీడీపీకి షాక్ తగిలింది. నారాయణపురం 20వ వార్డు టీడీపీ కౌన్సిలర్ కుమారుడు ముశ్యాం శ్రీను వైయస్ఆర్‌సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సమక్షంలో ముశ్యాం శ్రీను వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.