డాక్ట‌ర్ సుధ ప్ర‌చారానికి విశేష స్పంద‌న‌

వైయ‌స్ఆర్‌ జిల్లా: బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అందులో భాగంగానే మహానందిపల్లి, పెండ్లిమర్రి, చెన్నారెడ్డి పల్లి, శంఖవర​ పంచాయతీల మీదుగా మంగళవారం రోడ్‌ షో ఏర్పాటు చేసింది. డాక్ట‌ర్ సుధ, వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ప్ర‌చారానికి నియోజ‌క‌వ‌ర్గంలో విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ప్ర‌చార కార్యక్రమంలో  ఎన్నికల ఇన్‌చార్జి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డితో పాటు మండల నాయకులు వైయ‌స్సార్‌ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top