ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా పీవీ నాగార్జునరెడ్డి ప్రమాణ స్వీకారం

విజయవాడ: ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ పీవీ నాగార్జునరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నాగార్జునరెడ్డి చైర్మన్‌గా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ నాగార్జునరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరయ్యారు.

Read Also: చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు చంద్రబాబు తీరు

తాజా ఫోటోలు

Back to Top