కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీని క‌లిసిన ఏపీ ప్ర‌తినిధి బృందం

న్యూఢిల్లీ:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి నేతృత్వంలో ఏపీ ప్ర‌తినిధుల బృందం కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీని క‌లిసింది.  రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి  నితిన్ గడ్కరీజీని ఢిల్లీలో ప్ర‌తినిధుల  బృందం క‌లిసి రాష్ట్రానికి సంబంధించిన‌ ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు.  భోగాపురం వయా రుషికొండ మరియు భీమిలి వద్ద NH 16తో వైజాగ్ పోర్ట్ కంటైనర్ టెర్మినల్‌ను కలిపే 6 లేన్ కోస్టల్ హైవే అభివృద్ధి గురించి చర్చించారు. ఈ  మేర‌కు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top